హోమ్ సంబంధాలు Beyond love Beyond Love | Published: Wednesday, May 18, 2022, 15:48 [IST] భార్యభర్తల మధ్య సంబంధం పాలు నీళ్లలా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం అనేది అత్యంత అవసరం. ఇది ఉంటేనే ఆలుమగల జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కపుల్స్ మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పాటు రొమాన్స్ కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే జంటలు కలయికలో పాల్గొంటారో అప్పుడే వారి బంధం మరింత బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ విషయంలో ఇరువురిలో ఏ ఒక్కరూ సహకరించకపోయినా అంతే సంగతలు.. పచ్చని సంసారంలో సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.. అందుకే ఆలుమగలిద్దరూ అన్ని విషయాల్లో కోఆపరేట్ చేసుకోవాలి. విభేదాలు వచ్చినా.. అభిప్రాయ భేదాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకానీ అనునిత్యం అనుమానించడం వంటివి చేయకూడదు. ఒకవేళ పార్ట్నర్ పై అనుమానం పెరిగితే రిలేషన్ షిప్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు అనుమానమే పెనుభూతంగా మారి మరొకరి వైపు చూపు పోతుంది.. అంతేకాదు వారితో మోజు పెరిగిపోయి.. డైవర్ట్ అయ్యే అవకాశమూ ఉంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ కపుల్ కు … [Read more...] about Relationship Tips :‘నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి’
Vastu tips for marriage
Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం…!
హోమ్ Insync Pulse Pulse | Updated: Wednesday, May 18, 2022, 13:30 [IST] ఎక్కువ మనీ కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ప్రతి ఒక్కరూ ఎక్కువ ఆదాయం కావాలని.. హాయిగా గడపాలని ఆశిస్తూ ఉంటారు. అయితే అందరికీ సాధ్యం కాదు. అందుకు ప్రధాన కారణం ఆర్థిక పరమైన ఇబ్బందులే. కొందరు వ్యక్తులకు కావాల్సినన్నీ కాసులు సరైన సమయానికి అందినా.. అవి మాత్రం చేతిలో నిలబడకుండా అనవసరంగా ఖర్చయిపోతుంటాయి. దీంతో తమ సంపాదనను ఎలా సేవ్ చేసుకోవాలా? తమ సొమ్మును ఎలా పెంచుకోవాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. కరోనా వంటి మహమ్మారి వచ్చి అలాంటి పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసింది. అయితే సంపదకు సంబంధించి సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు, చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాదు.. ఇంట్లో మీ సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా డబ్బును ఆదా చేసేందుకు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎలాంటి పరిహారాలు పాటించాలి.. ఏయే రాశి వారు ఎలాంటి చిట్కాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను … [Read more...] about Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం…!
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట…!
హోమ్ Spirituality Spirituality | Published: Thursday, May 19, 2022, 17:26 [IST] హిందూ మతంలో ఏడాది పొడవునా ఎన్నో పండుగలు, వ్రతాలు, ఏకాదశి తిథి, ప్రత్యేక జయంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజుల్లో చాలా మంది ఉపవాసం ఉండటం ద్వారా భగవంతుని అనుగ్రహం తమకు లభిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ కఠినమైన ఉపవాస పద్ధతులను పాటిస్తారు. అయితే ఉపవాసం ఉండే వారు ఈ నియమాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి ఆచారాలను పాటించకుండా మీరెన్ని రోజులు ఉపవాసం ఉన్నా.. ఎన్ని గంటలు ఉపవాసం ఉన్న దాని ఫలితం మీకు దక్కకుండా పోతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరవట. ఈ నేపథ్యంలో ఉపవాసానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న నియమాన్ని కచ్చితంగా పాటించాలి. ఈ సందర్భంగా ఉపవాసం సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలంటనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...! ఉపవాస … [Read more...] about ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట…!
Bizarre:తన ప్రియురాలిని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు…!
హోమ్ సంబంధాలు Love and romance Love And Romance | Published: Wednesday, May 18, 2022, 17:02 [IST] Bizarre Love Story: ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధానికి బలమైన పునాది ప్రేమ. ఒక్కసారి ప్రేమలో పడితే చాలు ఎక్కడలేని శక్తి వచ్చేస్తుంది. అయితే తమ ప్రేమ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలంటే ప్రస్తుత ప్రపంచంలో కాస్త కష్టమే. అయినా ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని నిత్యం కలిసేందుకు కొన్ని తుంటరి పనులు చేశాడు. ఇలా ఒకసారి కాదు.. రెండుసార్లు ఏకంగా కొన్నిరోజుల పాటు చేసేశాడు. తను చేసిన పనికి గ్రామంలోని ప్రజలందరూ తల్లడిల్లిపోయేవారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడు.. తను చేసిన పనికి గ్రామస్తులు ఎందుకు ఇబ్బంది పడ్డారు.. ఇంతకీ తన ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం... Relationship Tips :'నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి' కరెంట్ కట్.. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా గణేష్ పూర్ గ్రామంలో ప్రతిరోజూ కరెంట్ కట్ అవుతూ … [Read more...] about Bizarre:తన ప్రియురాలిని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు…!
మీ భర్తలోని ‘ఈ’ లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు…!
హోమ్ సంబంధాలు Marriage and beyond Marriage And Beyond | Published: Thursday, May 19, 2022, 14:30 [IST] భార్యాభర్తల మధ్య బంధంలో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. వాటన్నింటిని డీల్ చేయడం, సంతోషంగా జీవించడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ ఒక జంటను వారి జీవిత భాగస్వామితో సమానంగా చూడాలని కోరుకుంటారు. కానీ, అది జరగనప్పుడు, అది సంబంధంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. అలాగే, ఇది సంబంధాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది. వైవాహిక జీవితంలో మహిళలు ఎక్కువగా ప్రభావితమవుతారు! తరచుగా స్త్రీలు సంబంధంలో తక్కువ గౌరవంతో వ్యవహరిస్తారు. స్త్రీలకు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించే భర్త దొరకడం కష్టం కాదు. తగినంత నిజాయితీ లేని లేదా తన జీవిత భాగస్వామితో ఎప్పుడూ గొడవపడే వ్యక్తి తన జీవిత భాగస్వామితో సంబంధం లేకుండా అగౌరవంగా ఉన్న భర్తను సులభంగా గుర్తించగలడు. ఇటువంటి కఠోరమైన అగౌరవం ఆ స్త్రీలను బాధించడమే కాకుండా, ఒత్తిడి మరియు ఆందోళనను కూడా కలిగిస్తుంది. ఈ కథనంలో మీరు ఈ రకమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవలసిన కొన్ని హెచ్చరిక సంకేతాలను కనుగొంటారు. … [Read more...] about మీ భర్తలోని ‘ఈ’ లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు…!