హోమ్ సౌందర్యం Skin care Skin Care | Published: Monday, August 5, 2013, 9:56 [IST] సాధారణంగా మనలో ఒక్కోరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. పండ్లంటే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అందులో రెడ్ కలర్ ఫ్రూట్స్ ఆపిల్స్, ద్రాక్ష, దానిమ్మ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి ఇష్టమాత్రమే కాదు ఆరోగ్యానికి వందకు వందశాతం మేలు చేస్తాయి కూడా. వీటితో పాటు అంతటి శక్తివంతమైన ఫ్రూట్స్ మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎర్రగా మరియు జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ బెర్రీస్. మన టేస్ట్ బడ్స్ ను మరింత టేస్ట్ గా చూపించే ఈ బెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరియు ఇందులో ఉండే సాలిసిలక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది చాలా వరకూ స్కిన్ ప్రొడక్ట్స్ గా బాగా ఉపయోగిస్తారు. స్ట్రాబెరీ ఒక అద్భుతమైన టోనర్ గా పనిచేస్తుంది మరియు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది మరియు చర్మం ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా మార్చుతుంది. ఇంకా స్ట్రాబెర్రీలో ఆల్ఫా హైడ్రాక్సిన్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ముఖంలోని డెడ్ స్కిన్ తొలగించి కొత్తచర్మాన్ని తీసుకొస్తుంది. మరియు అది చాలా కాంతివంతంగా ఉండేలా … [Read more...] about ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చే ఓ అద్భుత పండు!