హోమ్ ఆరోగ్యం సంక్షేమం Wellness | Published: Friday, August 5, 2022, 17:23 [IST] Masculinity: పురుషుల ముఖం చూసి వారిలో మగతనం ఉందో లేదో మహిళలు చెప్పేస్తారు..? శృంగారంలో వారు తమను తృప్తి పరచగలుగుతారో లేదో చూడగానే తెలిసిపోతుందా..? అసలు నిజంగా అది సాధ్యమేనా ఇప్పుడు తెలుసుకుందాం. మగతనం అనేది ల్యాబ్ పరీక్షల్లో మాత్రమే నిర్ధారణ అవుతుంది. ఒకవేళ అలా నిర్ధారణ అయినప్పటికీ.. ఒక మగాడు పడక గదిలో ఎలా ప్రవర్తిస్తాడన్న దానిపై నిజమైన మగతనం ఆధారపడి ఉంటుంది. మగవారిలో ఆత్మవిశ్వాసం లేకపోయినా.. పర్ఫార్మెన్స్ ఆంగ్జైటీ ఉన్నా.. వాళ్లు బెడ్రూంలో వారి మగతనాన్ని చూపించలేరు. కొంత మందిలో హార్మోన్లు, నరాలు, రక్త ప్రసరణ ఇలా అన్నీ బాగున్నా సెక్స్ చేయలేరు. ముఖం చూడగానే స్త్రీ లక్షణాలు కనిపిస్తే వారిలో ఆడతనం ఉన్నట్టుగా... పురుషుని ముఖం కాస్త రఫ్ గా, కఠినంగా కనిపిస్తే మగతనం ఉన్నట్లుగా భావిస్తారు.కానీ, UKలోని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం, అలా అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు. పురుషులు పొడవుగా లేదా బరువుగా … [Read more...] about Masculinity: ముఖం చూసి మగతనం ఉందో? లేదో? చెప్పొచ్చా