హోమ్ సంబంధాలు Love and romance Love And Romance | Published: Wednesday, May 18, 2022, 17:02 [IST] Bizarre Love Story: ప్రేమ అనే రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధానికి బలమైన పునాది ప్రేమ. ఒక్కసారి ప్రేమలో పడితే చాలు ఎక్కడలేని శక్తి వచ్చేస్తుంది. అయితే తమ ప్రేమ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలంటే ప్రస్తుత ప్రపంచంలో కాస్త కష్టమే. అయినా ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని నిత్యం కలిసేందుకు కొన్ని తుంటరి పనులు చేశాడు. ఇలా ఒకసారి కాదు.. రెండుసార్లు ఏకంగా కొన్నిరోజుల పాటు చేసేశాడు. తను చేసిన పనికి గ్రామంలోని ప్రజలందరూ తల్లడిల్లిపోయేవారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడు.. తను చేసిన పనికి గ్రామస్తులు ఎందుకు ఇబ్బంది పడ్డారు.. ఇంతకీ తన ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం... Relationship Tips :'నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి' కరెంట్ కట్.. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా గణేష్ పూర్ గ్రామంలో ప్రతిరోజూ కరెంట్ కట్ అవుతూ … [Read more...] about Bizarre:తన ప్రియురాలిని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు…!
Fashionable outfit ideas
Relationship Tips :‘నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి’
హోమ్ సంబంధాలు Beyond love Beyond Love | Published: Wednesday, May 18, 2022, 15:48 [IST] భార్యభర్తల మధ్య సంబంధం పాలు నీళ్లలా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం అనేది అత్యంత అవసరం. ఇది ఉంటేనే ఆలుమగల జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కపుల్స్ మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పాటు రొమాన్స్ కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే జంటలు కలయికలో పాల్గొంటారో అప్పుడే వారి బంధం మరింత బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ విషయంలో ఇరువురిలో ఏ ఒక్కరూ సహకరించకపోయినా అంతే సంగతలు.. పచ్చని సంసారంలో సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.. అందుకే ఆలుమగలిద్దరూ అన్ని విషయాల్లో కోఆపరేట్ చేసుకోవాలి. విభేదాలు వచ్చినా.. అభిప్రాయ భేదాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకానీ అనునిత్యం అనుమానించడం వంటివి చేయకూడదు. ఒకవేళ పార్ట్నర్ పై అనుమానం పెరిగితే రిలేషన్ షిప్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు అనుమానమే పెనుభూతంగా మారి మరొకరి వైపు చూపు పోతుంది.. అంతేకాదు వారితో మోజు పెరిగిపోయి.. డైవర్ట్ అయ్యే అవకాశమూ ఉంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఓ కపుల్ కు … [Read more...] about Relationship Tips :‘నా భార్య నా ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది.. నేనేం చేయాలి’