Home Yoga spirituality Festivals Festivals on June 25, 2022 Indira Ekadashi is entirely dedicated to the remembrance of Lord Vishnu. Fasting is of utmost importance on this day . As per the Gregorian calendar, September or October are the most suitable months to perform this vrat. The day is observed on the 11th day in Bhadrapada or Ashwin month during Krishna paksha. When Ekadashi happens in Pitru Paksha then it is known as Ekadashi Shradh and that day is dedicated to pay homage to the deceased ancestors.We have curated more information for you on Indira Ekadashi. Read on! Indira Ekadashi 2022: Date And Time This year, the Indira Ekadashi will be celebrated on Wednesday, 21 September 2022. Indira Ekadashi tithi will begin at 09:26 pm on 20 September 2022 and it will draw to a close at 11:34 pm on 21 September 2022. The Parana time will begin on 06:09 am on 22 Septemeber and will continue till 8:35 am on 22 … [Read more...] about Indira Ekadashi 2022:- Date, Time, Puja Rituals, Associated Legend, And Significance
Dussehra puja vidhi
Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా…
హోమ్ Spirituality Spirituality | Published: Wednesday, June 29, 2022, 11:44 [IST] తెలంగాణలో మరికొన్ని గంట్లలో మరో పెద్ద పండుగ షురు కాబోతున్నది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగల్లో ఒకటైన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బోనాల పండుగ అంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికీ మంచిగా తెలుసు. ఇప్పుడంటే భాగ్యనగరంలో బోనాలు బాగా ఫేమస్ అయినయి గానీ.. అప్పట్లో ప్రతి ఊళ్లోనూ ఈ పండుగను మస్తుగా జరుపుకునేటోళ్లు. ఇప్పుడేమో తెలంగాణ సర్కారు ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాలు పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే 2022లో జూన్ 30వ తేదీ నుండి ఈ సంబురాలు ప్రారంభమవుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం గోల్కోండ కోటలో ఎత్తుతరు. ఆ తర్వాతనే మిగిలిన ప్రాంతాల్లో బోనం ఎత్తుకోవాలనే ఆచారం ఆనాది కాలం నుంచి వస్తోంది. ఈ సందర్భంగా గోల్కోండలోనే తొలి బోనం ఎందుకు ఎత్తుకుంటారు.. రెండో బోనం ఎప్పుడు ఎక్కడ ఎత్తుకుంటారు.. అసలు బోనం అంటే ఏమిటి.. బోనాల … [Read more...] about Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా…
ఆషాఢ శుక్రవారం: ఏ శుక్రవారాన్ని ఏలా పూజిస్తారు?లక్ష్మీ-నారాయణుడిని పూజిస్తే సకల శుభాలు..
హోమ్ Spirituality Spirituality | Updated: Friday, June 24, 2022, 18:26 [IST] ఆషాఢ మాసం జూన్ 30 నుండి-జూలై 28 వరకు ఉంది. ఆ తర్వాత శ్రావణం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ముఖ్యమైన పనులు, శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు నిద్రావస్తలోకి వెళతారు. కాబట్టి, దేవతలందరు ఆయన సేవలో ఉండటం వల్ల కార్యాలకు శుభం కాదన భావన ప్రజల్లో ఉంది. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే 5 శుక్రవారాలకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 5 ఆశా శుక్రవారాలు లక్ష్మీపూజకు చాలా గొప్పవిగా చెబుతారు. దేవి శక్తి ఆషాఢ మాసంలో పూజించబడుతుంది. ఈ మాసంలో అమ్మవారి శక్తి భూలోకంలో ఎక్కువగా ఉంటుందని, అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని అంటారు.ఈ ఆషాఢ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఆ దేవత అనుగ్రహాన్ని పొందడం ద్వారా సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆషాఢ మాసంలోని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో లక్ష్మీ-నారాయణుడిని పూజించాలి. అలాగే, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తూ లక్ష్మీ దేవి 8 రూపాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలే కాదు సంతాన భాగ్యం, అభ్యాస యోగం, … [Read more...] about ఆషాఢ శుక్రవారం: ఏ శుక్రవారాన్ని ఏలా పూజిస్తారు?లక్ష్మీ-నారాయణుడిని పూజిస్తే సకల శుభాలు..