హోమ్ Spirituality Spirituality | Published: Thursday, June 23, 2022, 18:12 [IST] హిందూ క్యాలెండర్‌లో నాలుగో నెల అయిన ఆషాఢ మాసం బుధవారం జూన్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం (Ashada Masam 2022) జూన్ 30వ తేదీ కృష్ణ పక్షం ప్రతిపాద నుండి ప్రారంభమై జూలై 28 ముగుస్తుంది. ఈ మాసంలో దేవశయని ఏకాదశి, యోగినీ ఏకాదశి, మిథున సంక్రాంతి, సంకష్ట చతుర్థి, మాస శివరాత్రి, అమావాస్య, పూర్ణిమ, ప్రదోష వ్రతం, గురు పూర్ణిమ, జగన్నాథ రథయాత్ర, గుప్త నవరాత్రులు వంటివి వస్తున్నాయి. ఆషాఢ మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మాసంలోనే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు, అప్పటి నుండి చాతుర్మాస్ ప్రారంభమవుతుంది మరియు నాలుగు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు జరగవు. ఎందుకంటే ఈ నాలుగు మాసాలలో దేవతలందరూ నిద్రిస్తారు. ఆంధ్ర, కర్ణాటకలో ఎప్పుడు? ఆషాఢ మాసం జూన్ 30న ప్రారంభమై జూలై 28న ముగుస్తుంది. ఈ మాసంలో కుమార షష్ఠి, గౌరీ వ్రతం, భాను సప్తమి, చాతుర్మాస వ్రతం, భీముని అమావాస్య. కొందరికి ఆషాడం చెడ్డదనే భావన … [Read more...] about Ashada Masam 2022: ఆషాఢ మాసం ఎప్పటి నుండి ప్రారంభం? ఆషాఢంలో వచ్చే విశేషమైన రోజులు
Dhumavati jayanti significance
Ashada Amavasya 2022: ఈ ఏడాది ఆషాఢ అమవాస్య ప్రత్యేకతలేంటో తెలుసుకోండి…
హోమ్ Spirituality Spirituality | Published: Monday, June 27, 2022, 12:40 [IST] హిందూ మతం ప్రకారం, ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే మూడు నెలలు ముగిశాయి. మరికొన్ని గంటల్లో మనం ఆషాఢ మాసంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య తేదీని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆషాధి అమావస్య అని కూడా అంటారు. వ్యవసాయం చేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ పవిత్రమైన రోజున రైతులు తమ పొలాలు పచ్చగా ఉండాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది? అమావాస్య శుభ ముహుర్తం, సమయం, ఆరాధన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... ఆషాఢ అమావాస్య ఎప్పుడంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం నాలుగో నెల. ఛైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసం తర్వాత ఆషాఢం వస్తుంది. 2022 సంవత్సరంలో ఆషాఢం అమావాస్య జూన్ 28వ తేదీ నుండి జూన్ 29వ తేదీ బుధవారం వరకు ఉంటుంది. అందుకే అమావాస్య ప్రారంభ తిథిని 29వ తేదీగా … [Read more...] about Ashada Amavasya 2022: ఈ ఏడాది ఆషాఢ అమవాస్య ప్రత్యేకతలేంటో తెలుసుకోండి…
Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా…
హోమ్ Spirituality Spirituality | Published: Wednesday, June 29, 2022, 11:44 [IST] తెలంగాణలో మరికొన్ని గంట్లలో మరో పెద్ద పండుగ షురు కాబోతున్నది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగల్లో ఒకటైన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బోనాల పండుగ అంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికీ మంచిగా తెలుసు. ఇప్పుడంటే భాగ్యనగరంలో బోనాలు బాగా ఫేమస్ అయినయి గానీ.. అప్పట్లో ప్రతి ఊళ్లోనూ ఈ పండుగను మస్తుగా జరుపుకునేటోళ్లు. ఇప్పుడేమో తెలంగాణ సర్కారు ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాలు పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే 2022లో జూన్ 30వ తేదీ నుండి ఈ సంబురాలు ప్రారంభమవుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం గోల్కోండ కోటలో ఎత్తుతరు. ఆ తర్వాతనే మిగిలిన ప్రాంతాల్లో బోనం ఎత్తుకోవాలనే ఆచారం ఆనాది కాలం నుంచి వస్తోంది. ఈ సందర్భంగా గోల్కోండలోనే తొలి బోనం ఎందుకు ఎత్తుకుంటారు.. రెండో బోనం ఎప్పుడు ఎక్కడ ఎత్తుకుంటారు.. అసలు బోనం అంటే ఏమిటి.. బోనాల … [Read more...] about Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా…