హోమ్ Spirituality Spirituality | Updated: Saturday, September 17, 2022, 9:04 [IST] Shardiya Navratri 2022: నవరాత్రి అత్యంత పవిత్రమైన తొమ్మిది రోజుల హిందూ పండుగ. 2022లో శరద్ నవరాత్రుల మొదటి రోజు సెప్టెంబర్ 26, 2022 సోమవారం నాడు వస్తుంది. ఆ రోజును మా శైలపుత్రికి అంకితం చేయబడింది. నవరాత్రులలో మనం దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తాం. హిందూ క్యాలెండర్‌లో 5 నవరాత్రులు ఉన్నాయి. చైత్ర, ఆషాఢం, అశ్వయుజం, పుష్యమి, మాఘమి. పుష్యమి, మాఘమి, ఆషాఢ మాసాల్లో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. దుర్గామాత యొక్క వివిధ రూపాలు- శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరీ, సిద్ధిదాత్రి శరద్ నవరాత్రి 2022లో పూజిస్తారు. శరద్ నవరాత్రి 2022 ఎప్పుడంటే? శరద్ నవరాత్రులు సోమవారం, సెప్టెంబర్ 26, 2022 నుండి ప్రారంభం కానున్నాయి. దసరా అక్టోబర్ 5 2022 తో ముగియనున్నాయి. ప్రథమ - శైలపుత్రి పూజ - 26 సెప్టెంబర్ 2022 ద్వితీయ - బ్రహ్మచారిణి పూజ - 27 సెప్టెంబర్ 2022 తృతీయ - చంద్రఘంట పూజ - 28 సెప్టెంబర్ … [Read more...] about Shardiya Navratri 2022: శరద్ నవరాత్రి 2022, తేదీ, పారాయణం, ఏ రంగులు వేసుకోవాలి
Dasara 2022 date
Navratri 2022: హలో లేడీస్.. నవరాత్రికి ఇలా సూపర్ ఫ్యాషన్ లుక్ లో కనిపించండి
హోమ్ ఫ్యాషన్ Fashion | Published: Tuesday, September 13, 2022, 14:27 [IST] Navratri 2022: నవరాత్రి వచ్చేస్తోంది. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే పండగ ఇది. నవరాత్రి ఉత్సవాల్లో రోజూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. గర్భా ఆడే సమయంలో అందంగా కనిపించాలని అమ్మాయిలు కోరుకుంటారు. ఎప్పుడూ చీరలు, లంగా ఓణీలేనా.. ఈ సారి కొత్తగా ట్రై చేయాలనుకునే వారి కోసమే ఇది. గొప్ప ఆడంబరం మరియు ఉత్సాహంతో, నవరాత్రి రోజులు నిర్మలమైన శ్లోకాలు, శక్తివంతమైన గర్బా ప్రదర్శనలు మరియు అద్భుతమైన నవరాత్రి దుస్తులతో నిండి ఉంటాయి. ఇక్కడ నవరాత్రుల మొత్తం 9 రోజుల కోసం అధునాతనమైన మరియు అందమైన దుస్తులను ప్లాన్ చేయడంలో ఇది సహాయంగా ఉంటుంది. నవరాత్రి 2022లో ఏమి ధరించాలి? * విభిన్న సిల్హౌట్‌లు మరియు శైలులతో ప్రయోగాలు చేయడానికి నవరాత్రి సరైన సమయం. అద్భుతమైన ఇండో వెస్ట్రన్ నవరాత్రి దుస్తులను రూపొందించడానికి మిక్స్ అండ్ మ్యాచ్ ప్రయత్నించండి. * నవరాత్రుల మొత్తం 9 రోజుల్లో ప్రతి ఒక్క … [Read more...] about Navratri 2022: హలో లేడీస్.. నవరాత్రికి ఇలా సూపర్ ఫ్యాషన్ లుక్ లో కనిపించండి
Navratri 2022 Day 1: నవరాత్రి తొలిరోజు తెలుపు దుస్తుల్లో మల్లె పువ్వులా మెరిసిపోండి
హోమ్ ఫ్యాషన్ Fashion | Published: Saturday, September 17, 2022, 16:05 [IST] Navratri 2022 Day 1: సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం నవరాత్రులకు ఎంతో విశేషం ఉంది. తొమ్మిది రాత్రుల పాటు జరిగే నవరాత్రుల్లో దుర్గమ్మను ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. అలాగే ఈ తొమ్మిది రోజులకు ఒక్కో రోజు ఒక రంగును కేటాయిస్తారు. ఆ రోజు అమ్మవారికి ఆ రంగులోని చీరతో అలంకరిస్తారు. ఆయా రోజుల్లో ఆ వర్ణాల్లోని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 26వ తేదీన నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు నుండే నవరాత్రి పూజలు మొదలవుతాయి. ప్రారంభ పూజ, ఘటాస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మొదటి రోజును తెలుపు రంగుకు అంకితం ఇచ్చారు. నవరాత్రుల్లో మొదటి రోజు అనగా సెప్టెంబర్ 26న తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. మహిళలకు ఆకట్టుకునే వస్త్రాలు తెలుపు చాలానే ఉంటాయి. ఈ నవరాత్రి సందర్భంగా.. ఇక్కడ సూచిస్తున్న డిజైన్లలో తెలుపు వస్త్రాలను ధరించి అటు స్టైల్ గా కనిపించడంతో పాటు సంప్రదాయబద్ధంగానూ ఉండండి. … [Read more...] about Navratri 2022 Day 1: నవరాత్రి తొలిరోజు తెలుపు దుస్తుల్లో మల్లె పువ్వులా మెరిసిపోండి
Navratri 2022 Day 2: నవరాత్రి రెండో రోజు మీ అందాన్ని ఎరుపెక్కనివ్వండి
హోమ్ ఫ్యాషన్ Fashion | Published: Tuesday, September 20, 2022, 11:57 [IST] Navratri 2022 Day 2: సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. నవరాత్రుల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. అలాగే తొమ్మిది రోజులు తొమ్మిది రంగును కేటాయిస్తారు. ఆ రోజు అమ్మవారికి ఆ రంగులోని చీరతో అలంకరిస్తారు. ఆయా రోజుల్లో ఆ వర్ణాల్లోని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 26వ తేదీన నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఇక రెండో రోజు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగుకు కేటాయించడం జరిగింది. నవరాత్రుల్లో రెండో రోజు అనగా సెప్టెంబర్ 27న ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. మహిళలకు ఆకట్టుకునే ఎరుపు వస్త్రాలు చాలానే ఉంటాయి. ఈ నవరాత్రి సందర్భంగా.. ఇక్కడ సూచిస్తున్న డిజైన్లలో ఎరుపు వస్త్రాలను ధరించి అటు స్టైల్ గా కనిపించడంతో పాటు సంప్రదాయబద్ధంగానూ ఉండండి. జాన్వీ కపూర్ ఈ రెడ్ చీరలో … [Read more...] about Navratri 2022 Day 2: నవరాత్రి రెండో రోజు మీ అందాన్ని ఎరుపెక్కనివ్వండి
Navratri 2022 Day 3: రాయల్ బ్లూ కలర్ లో ఇలా కనిపించి మైమరిపించండి
హోమ్ ఫ్యాషన్ Fashion | Published: Wednesday, September 21, 2022, 16:18 [IST] Navratri 2022 Day 3: ఎప్పుడెప్పుడా అని చూస్తున్న నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రాత్రుల పాటు జరిగే ఈ పండగకు హిందూ సంప్రదాయం, ఆచారాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల సమయంలో దుర్గా దేవిని రోజుకొక అవతారంలో పూజించుకుంటాం. అలాగే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రంగులను అంకితం చేస్తాం. నవరాత్రి మూడో రోజున చంద్రఘంట దేవి అవతారంలో ఉన్న దుర్గా దేవిని పూజిస్తాం. అలాగే మూడో రోజు రాయల్ బ్లూ వర్ణానికి అంకితం ఇవ్వబడింది. ఆ రోజున ఇలాంటి బ్లూ కలర్ వస్త్రాలు ధరిస్తే సాంప్రదాయబద్ధంగా ఉండటమే కాకుండా ఫ్యాషన్ గానూ ఉంటుంది. కియారా అద్వానీ జంప్ సూట్ లు కేవలం సాధారణ దుస్తుల్లాగా మాత్రమే కాదు.. శుభకార్యాలకూ మంచి లుక్ ఇస్తాయి. అందుకే కియారా వేసుకున్న ఈ జంప్ సూటే నిదర్శనం. ఈ దుస్తులకు అందమైన బంగారు ఎంబ్రాయిడరీ ఉంది. ఇది రిచ్ లుక్ అందిస్తుంది. మీరు ఝుమ్‌కాస్ మరియు కొన్ని బ్యాంగిల్స్ తో దుస్తులను జత చేయవచ్చు. మాధురీ దీక్షిత్ … [Read more...] about Navratri 2022 Day 3: రాయల్ బ్లూ కలర్ లో ఇలా కనిపించి మైమరిపించండి
Navratri 2022 Day 4: పసుపు వర్ణంలోని డ్రెస్సులతో ఫ్యాషన్ ఐకాన్ గా మారండి
హోమ్ ఫ్యాషన్ Fashion | Published: Thursday, September 22, 2022, 13:55 [IST] Navratri 2022 Day 4: నవరాత్రి అనేది తొమ్మిది రోజుల పాటు జరిగే పండుగ. ఇందులో మనం దుర్గా దేవిని ఆరాధిస్తాము. ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా మరియు ప్రదర్శనలతో జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది. నవరాత్రుల తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గా దేవిని పూజిస్తారు, ఉపవాసాలు పాటిస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు నృత్యం చేస్తారు. నవరాత్రులకు ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరిస్తారు. పండగ నాలుగో రోజు కూష్మాండ రూపంలోని దుర్గా దేవిని పూజిస్తారు. ఆ రోజును పసుపు(ఎల్లో) రంగుకు అంకితం చేయబడింది. పసుపు రంగు శక్తి మరియు ఆనందాన్ని సూచిస్తుంది. అందమైన చీరల నుండి అద్భుతమైన లెహంగాల వరకు, పండుగ కోసం మీకు అవసరమైన అన్ని స్టైల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ పసుపు రంగు చీరలో కనిపించి అందరి హృదాయలను దోచేస్తుంది. లుక్ సింపుల్ గా ఉన్నా చాలా అందంగా ఉంది. జాన్వి తన ఎల్లో చీరను వి-నెక్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో ధరించి, … [Read more...] about Navratri 2022 Day 4: పసుపు వర్ణంలోని డ్రెస్సులతో ఫ్యాషన్ ఐకాన్ గా మారండి
Navratri 2022 Mantras: నవరాత్రుల్లో దుర్గమ్మ మంత్రాలు, వాటి అర్థాలు, ప్రాముఖ్యత
హోమ్ Spirituality Spirituality | Published: Wednesday, September 21, 2022, 11:38 [IST] Navratri 2022 Mantras: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో అమ్మ వారి తొమ్మిది అవతారాలను స్వచ్ఛమైన ఆత్మ మరియు హృదయంతో మన ఇళ్లలోకి స్వాగతించడం చాలా ముఖ్యం. తద్వారా ఆ దుర్గా దేవి మనల్ని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వేదాలు, గ్రంథాల ప్రకారం, నవరాత్రుల తొమ్మిది రోజులలో మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం. ఇది మనసు లోపలి నుండి మనల్ని నయం చేస్తుందని నమ్ముతారు. ఒక వ్యక్తి మంత్రాలను పఠిస్తున్నప్పుడు అతని మనస్సు కేంద్రీకృతమవుతుంది. మనస్సును శుద్ధి చేస్తుంది. అయితే ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు చూద్దాం. వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం. నవరాత్రి తొలి రోజు : శైలపుత్రి దేవి వందే వాద్రిచ్ఛతలాభాయ చంద్రార్ధకృతశేఖరం | వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ || ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనస్సులోని ఆత్మ మేల్కొంటుంది. … [Read more...] about Navratri 2022 Mantras: నవరాత్రుల్లో దుర్గమ్మ మంత్రాలు, వాటి అర్థాలు, ప్రాముఖ్యత
Navratri 2022 Day 5: నవరాత్రి ఐదో రోజు పచ్చందనంతో మెరిసిపోండి
హోమ్ ఫ్యాషన్ Fashion | Published: Friday, September 23, 2022, 17:26 [IST] Navratri 2022 Day 5: మరో మూడు రోజుల్లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న నవరాత్రి ఉత్సవాలు చాలా దగ్గరికి వచ్చేశాయి. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు దుర్గా దేవిని 9 అవతారాల్లో పూజిస్తాం. ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా మరియు ప్రదర్శనలతో జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది. నవరాత్రులకు ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరిస్తారు. పండగ ఐదో రోజు స్కందమాత రూపంలోని దుర్గా దేవిని పూజిస్తారు. ఐదో రోజును ఆకుపచ్చ(గ్రీన్) రంగుకు అంకితం చేయబడింది. అందమైన చీరల నుండి అద్భుతమైన లెహంగాల వరకు, పండుగ కోసం మీకు అవసరమైన అన్ని స్టైల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. విద్యా బాలన్ తన అందంతో, తన దుస్తులతో ఎప్పుడూ మైమరిపిస్తుంది విద్యా బాలన్. చక్కని చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఆకుపచ్చని చేతితో నేసిన చీరను ధరించి కనిపించింది విద్యా బాలన్. ఆమె ఈ అందమైన ముల్ గ్రీన్ కలర్ చీర, బ్లూ కలర్ బార్డర్ తో స్లీవ్ … [Read more...] about Navratri 2022 Day 5: నవరాత్రి ఐదో రోజు పచ్చందనంతో మెరిసిపోండి
Navratri 2022 Day 6: నవరాత్రుల్లో బూడిద వర్ణం దుస్తుల్లో దుమ్ములేపండి
హోమ్ సౌందర్యం Women fashion Women Fashion | Published: Sunday, September 25, 2022, 11:13 [IST] Navratri 2022 Day 6: తొమ్మిది రోజుల పాటు జరిగే శరద్ నవరాత్రులు సెప్టెంబరు 26న ప్రారంభమై అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి. నవరాత్రి ఆరో రోజున కాత్యాయని దేవిని పూజిస్తాం. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల తమ జీవితంలోని అన్ని ఆటంకాలు మరియు ఆందోళనలు మరియు సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. నవరాత్రి ఆరో రోజు బూడిద(గ్రే) వర్ణానికి అంకితం చేయబడింది. ఈ రోజు బూడిద రంగుతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఇది చెడును నాశనం చేయడానికి ఉత్సాహం మరియు సంకల్పాన్ని సూచిస్తుంది. పవిత్రమైన పండుగ యొక్క మూడవ రోజు కోసం, బూడిద రంగులో ఉన్న వివిధ దుస్తులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చేస్తుంది. వివిధ సందర్భాల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించిన గ్రే కలర్ వస్త్రాలు అవి ధరించాక వచ్చే సొగసు ఇక్కడ చూద్దాం. Comments More NAVRATRI News Navratri 2022 Day 5: నవరాత్రి ఐదో రోజు పచ్చందనంతో మెరిసిపోండి Navratri 2022 Horoscope: ఈ … [Read more...] about Navratri 2022 Day 6: నవరాత్రుల్లో బూడిద వర్ణం దుస్తుల్లో దుమ్ములేపండి
Navratri 2022 Day 7: నవరాత్రి ఏడో రోజు ఆరెంజ్ రంగు దుస్తుల్లో ఇలా అదరగొట్టొచ్చు
హోమ్ సౌందర్యం Women fashion Women Fashion | Published: Sunday, September 25, 2022, 16:00 [IST] Navratri 2022 Day 7: ఎప్పుడెప్పుడా అని ఎదురూ చూస్తున్న నవరాత్రి ఉత్సవాలు వచ్చేశాయి. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు దుర్గా దేవిని 9 అవతారాల్లో పూజిస్తాం. ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా మరియు ప్రదర్శనలతో జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది. నవరాత్రులకు ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరిస్తారు. పండగ ఏడో రోజు కాళరాత్రి రూపంలోని దుర్గా దేవిని పూజిస్తారు. ఏడో రోజును నారింజ(ఆరెంజ్) రంగుకు అంకితం చేయబడింది. Comments More NAVRATRI News నవరాత్రులలో దుర్గాదేవి,లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని కోరుకుంటున్నారా?ఐతే ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి Navratri 2022 Day 6: నవరాత్రుల్లో బూడిద వర్ణం దుస్తుల్లో దుమ్ములేపండి Navratri 2022 Day 5: నవరాత్రి ఐదో రోజు పచ్చందనంతో మెరిసిపోండి Navratri 2022 Horoscope: ఈ నవరాత్రులలో ఏఏ రాశులకి దుర్గామాత … [Read more...] about Navratri 2022 Day 7: నవరాత్రి ఏడో రోజు ఆరెంజ్ రంగు దుస్తుల్లో ఇలా అదరగొట్టొచ్చు