హోమ్ ఆరోగ్యం సంక్షేమం Wellness | Published: Saturday, September 24, 2022, 14:56 [IST] World Heart Day 2022: ప్రతీ మనిషి యొక్క గుండె ఆరోగ్యం వారి వారి ఆహారపు అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే మంచి ఆహారమే మనల్ని ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు సరైన ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటాం. మనకు కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ చేయలేము. డబ్బున్న వాళ్లకు మంచి ఆహారం కంటే ప్రాసెస్ చేయడిన, అధిక క్యాలరీలతో కూడిన ఆహారమే ఎక్కువగా దొరుకుతుంటుంది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. అలాగే అంతిమంగా ప్రాణాంతక గుండె జబ్బులను కూడా వృద్ధి చేస్తుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ ప్రధాన భోజనంగా మీరు ఏమి తింటున్నారో, తాగుతున్నారో వాటిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వాటిపై చాలా జాగ్రత్త వహించాలి. శీతల పానీయాలు, పండ్ల రసాలు, టీ, కాఫీలు... డ్రై ఫ్రూట్స్, హోల్‌గ్రెయిన్ ఫుడ్స్ లేదా గ్రీన్ … [Read more...] about World Heart Day 2022: గుండె ఆరోగ్యానికి ఏమేం తినాలో.. ఏమేం తినవద్దో తెలుసా?