బాలీవుడ్ అందాల భామ, ప్రభాస్ హీరోయిన్ సాహో ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను చర్మంతో పాటు కురులపై చాలా శ్రద్ధ వహిస్తుందట.
ముఖ్యంగా తన కురులు ఒత్తుగా.. బలంగా ఉండేందుకు.. నిత్యం మెరిసేలా కనిపించేందుకు కొన్ని రకాల హెయిర్ ప్యాక్స్ ను కచ్చితంగా ఉపయోగిస్తుందట.
ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ తన సున్నితమైన చర్మం మరియు కురులను బలంగా మార్చుకునేందుకు ఎలాంటి సహజమైన పద్ధతులను ఫాలో అవుతుందో మీరు చూసెయ్యండి… తన వాడు సహజమైన హెయిర్ మాస్క్ ను వాడేయ్యండి.. మీరు కూడా శ్రద్ధాకపూర్ మాదిరిగా మరింత అందంగా కనిపించండి…
అబ్బాయిలు! మీ ముఖం అసహ్యంగా మరియు వికారంగా ఉందా? ఐతే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి…
శ్రద్ధా కపూర్ హెయిర్ మాస్క్..
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన కురులను బలంగా ఉంచ1/p>
ఇంట్లోని వస్తువులతో..
బాలీవుడ్ అందాల భామ మన ఇళ్లలో లభించే కొన్ని రకాల వస్తువులతోనే హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకుంటుందట. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రెండు కలబంద కొమ్మలు తీసుకుని.. వాటిలో కలబంద గుజ్జును తీసుకోవాలి. దీన్ని పక్కనపెట్టేసి, చేతులు నిండేంత మందార పూలను తీసుకోవాలి. వీటిలో రెండు స్పూన్ల పెరుగును కలపాలి.
అబ్బాయిలూ.. సింగిల్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారా? అయితే మీ ఆయుష్ తగ్గిపోతుందట…!
20 నిమిషాల పాటు..
పై పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో బాగా కలపాలి. ఆ తర్వాత మన కురుకులకు బాగా రాసుకోవాలి. అలా కురులన్నింటినీ ఆ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీటితో కురులను క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం జుట్టును నీటితో కడుక్కోవాలి.
అందమైన జుట్టు..
మీరు కూడా ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల శ్రద్ధా కపూర్ వంటి అందమైన జుట్టు మీ సొంతం కావడం ఖాయం. ఎందుకంటే కలబందలో కురుల కుదుళ్లను బలపరిచే గుణం ఉంటుంది. మందారపూలు కూడా కురులను స్మూత్ మార్చేందుకు సహాయం చేస్తుంది. కాబట్టి.. తరచుగా ఈ హెయిర్ ప్యాక్ ను వాడటం వల్ల మీ కురులు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడటం మీకు కుదరకపోతే.. కనీసం వారానికోసారైనా దీన్ని కచ్చితంగా ఉపయోగించాలి.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన కురులను బలంగా ఉంచుకునేందుకు కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ను కచ్చితంగా రెగ్యులర్ గా వాడుతుందట. ముఖ్యంగా ఆ0/p>
Read more about: beauty tips hair hair care hair care tips బ్యూటీ టిప్స్ హెయిర్ హెయిర్ కేర్ హెయిర్ కేర్ టిప్స్
Actress Shraddha Kapoor Uses Aloevera Hair Mask For Shiny Hair In Telugu
Actress Shraddha Kapoor Uses Aloevera Hair Mask For Shiny Hair In Telugu. Have a look
- পেট্রোল
- May 2018 YTD U.S. Vehicle Sales Rankings – The Best-Selling Vehicles In America
- Canoe paddling: Keaukaha regatta results
- Canoe paddling results: King Kamehameha Day regatta
Shraddha Kapoor:మీ కురులు కూడా శ్రద్ధా కపూర్ లా మెరిసిపోవాలంటే... ఇలా ట్రై చేయండి... have 104 words, post on telugu.boldsky.com at January 20, 2022. This is cached page on Health Breaking News. If you want remove this page, please contact us.