సాధారణంగా పండుగ ఉత్సవాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేవి పిండివంటకాలు అందులోనూ యమ్మీ యమ్మీ స్వీట్స్. మన భారతీయులందరూ ప్రత్యేకంగా మరియు తప్పకుండా తయారుచేసుకునే సాంప్రదాయ వంటకం బాదుషా. ఉత్తర భారతదేశంలో ఈ బాదుషా నే బాలుషాహి అని పిలుస్తారు.
ఈ బాదాషా మైదా పిండి, పెరుగు, నెయ్యి మరియు చిటికెడు బేకింగ్ సోడా వంటి పిండివంటకాలతో తయారుచేస్తారు. ఈ పిండి ని ముందుగా ముద్దగా గుండ్రని ఆకారంలో తయారుచేసుకొని నూనెలో వేయించాల్సి ఉంటుంది. ఆ తరువాత చక్కర పాకులో కాసేపు ఉంచి తీసేయాలి.
అంతేకాక, మైసూర్ పాక్, ఓబ్బాట్టు, 7 కప్పుల బర్ఫీ, జలేబి వంటి తీపి వంటకాల తయారీ విధానం తెలుసుకోండి.
బాదుషా లేదా బాలుషాహి బయట క్రిస్పీ గా మరియు లోపల మెత్తగా వుంటూ నోట్లో పెట్టుకోగానే మెల్లగా కరిగిపోతుంది. పిండివంటకంతో తయారుచేసి నూనెలో వేయించిన మరియు బయట చక్కెర పాకులో ముంచిన బయటి భాగం మీ నోటి ని తియ్యగా చేస్తుంది.
బాదుషా ని తయారుచేయడం చాలా చాలా సులభం. ఇక్కడ అన్ని పదార్థాలను సరైన క్వాంటిటీ లో కలపడం కాస్త కష్టతరమైన పని. ఒక క్రిస్ప్ మరియు మెత్తటి బాదుషా ని పొందడానికి, సరైన భాగంలో కలపడం ఖచ్చితంగా తెలుసుండాలి. అలాగని తెలిసిఉంటే ఈ రెసిపీ ని చేయడానికి చెఫ్ లు అయుండాల్సిన పనిలేదు.
సో, మీరు ఈ వంటకాన్ని మీఇంట్లోనే ప్రయత్నిచాలనుకుంటున్నారా? అయితే మీకోసమే సిద్ధం చేసిన ఈ క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. మరియు స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్ని అనుసరించండి.
బాదుషా వీడియో రెసిపీ బాదుషా
Recipe By: కవిశ్రీ ఎస్
Recipe Type: స్వీట్
Serves: 8 ముక్కలు
-
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా – ¼ టేబుల్ స్పూన్లు
ఉప్పు – ½ టేబుల్ స్పూన్లు
మైదా – 1 కప్
షుగర్ – 1½ కప్
నీరు – ½ కప్
ఏలకులు పొడి – ¼ టేబుల్ స్పూన్లు
-
1. ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోండి.
2. దానికి పెరుగు జోడించండి.
3.బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి.
4. ఫై మిశ్రమాలన్నింటిని బాగా కలపండి.
5.ఇప్పుడు మైదాని ఒక కప్పు వేసి బాగా కలపాలి.
6. ఈ మిశ్రమం మొత్తం మెత్తగా చేతికి అంటుకోకుండా ఉండేంతవరకు దానిని బాగా కలపండి.
7. ఇప్పుడు అందులోనుండి కొంత భాగాన్ని తీసుకొని మీ అరచేతుల సహాయం తో పిండిని గుండ్రంగా చేయండి.
8. ఇప్పుడు ఒక టూత్పిక్ వుపయోగించి మరియు మధ్యలో ఒక చిన్న రంద్రం చేయండి.
9. దానిని పాన్ లో ఆయిల్ లో ఫ్రై చేయండి.
10. ఇదే విధంగా మరికొన్ని ముక్కలను ఆయిల్ లో ఒక దాని తర్వాత ఒకటి అంటుకోకుండా వేయండి.
11. వాటిని తక్కువ మంట మీద వేడి చేయండి.
12. మరొక వైపు కూడా ఉడికించడానికి తిప్పుతూ ఉండాలి.
13. రెండు వైపులా బంగారు గోధుమ రంగు మారిపోయేంత వరకు వేయించాలి.
14. గోధుమ వర్ణంలోకి మారాక వాటిని బయటకి తీ /p>
15. ఇంతలో, మరొక పాన్ లో, చక్కెర ను తీసుకోండి.
16. దానికి తగినంత నీటిని కలపండి.
17. చక్కెర కరగడానికి మరియు సిరప్ వేడి అవడానికి సుమారు 2 నిముషాలు ఉండనివ్వండి.
18.తరువాత పాకం చిక్కబడ్డాక స్టవ్ ని ఆపేయండి.
19.ఇప్పుడు చక్కెర సిరప్లో ఫ్రై చేసుకున్న వాటిని కలపండి.
20. దీనిని 10-15 నిమిషాలు నానబెట్టండి.
21. బాగా మెత్తబడిన తరువాత సిరప్ నుండి ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని
చల్లబరచండి.
22. షుగర్ సిరప్ అంతా ఆవిరి అయిన తర్వాత, బాదుషా రెడీ అయినట్లే.
- 1. ప్రారంభంలో పదార్ధాల మిశ్రమం ఒక ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. పదార్థాలు పూర్తిగా మెత్తగా అనుగుణంగా ఉండాలి.
- 2. పిండి మరీ మెత్తగా ఉంటే మీరు మరింత మైదాను జోడించాలి. అదేవిధంగా, డౌ చాలా కఠినమైన ఉంటే, మీరు మెత్తగా చేయడానికి కొద్దిగా నీరు కలపడం అవసరం.
- 3. బాషూషాలు సరిగా వండినట్లు నిర్ధారించుకోవడానికి తక్కువ మంటని ఉపయోగిస్తారు. అలా కాకుండా మీడియం లేదా ఎక్కువ మంట మీద వేయించినట్లయితే, పిండి బయట తొందరగా గోధుమ రంగులోకి మారుతుంది మరియు లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది.
- సైజు – 1 ముక్క
- కేలరీలు – 178 కే
- కొవ్వు – 5 గ్రా
- ప్రోటీన్ – 2 గ్రా
- కార్బోహైడ్రేట్లు – 38 గ్రా
- షుగర్ – 25 గ్రా
స్టెప్ బై స్టెప్- బాదుషా ని తయారుచేయడం ఎలా
1. ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోండి.
2. దానికి పెరుగు జోడించండి.
3.బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి.
4. ఫై మిశ్రమాలన్నింటిని బాగా కలపండి.
5.ఇప్పుడు మైదాని ఒక కప్పు వేసి బాగా కలపాలి.
6. ఈ మిశ్రమం మొత్తం మెత్తగా చేతికి అంటుకోకుండా ఉండేంతవరకు దానిని బాగా కలపండి.
7. ఇప్పుడు అందులోనుండి కొంత భాగాన్ని తీసుకొని మీ అరచేతుల సహాయం తో పిండిని గుండ్రంగా చేయండి.
8. ఇప్పుడు ఒక టూత్పిక్ వుపయోగించి మరియు మధ్యలో ఒక చిన్న రంద్రం చేయండి.
9. దానిని పాన్ లో ఆయిల్ లో ఫ్రై చేయండి.
10. ఇదే విధంగా మరికొన్ని ముక్కలను ఆయిల్ లో ఒక దాని తర్వాత ఒకటి అంటుకోకుండా వేయండి.
11. వాటిని తక్కువ మంట మీద వేడి చేయండి.
12. మరొక వైపు కూడా ఉడికించడానికి తిప్పుతూ ఉండాలి.
13. రెండు వైపులా బంగారు గోధుమ రంగు మారిపోయేంత వరకు వేయించాలి.
14. గోధుమ వర్ణంలోకి మారాక వాటిని బయటకి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
15. ఇంతలో, మరొక పాన్ లో, చక్కెర ను తీసుకోండి.
16. దానికి తగినంత నీటిని కలపండి.
17. చక్కెర కరగడానికి మరియు సిరప్ వేడి అవడానికి సుమారు 2 నిముషాలు ఉండనివ్వండి.
18.తరువాత పాకం చిక్కబడ్డాక స్టవ్ ని ఆపేయండి.
19.ఇప్పుడు చక్కెర సిరప్లో ఫ్రై చేసుకున్న వాటిని కలపండి.
20. దీనిని 10-15 నిమిషాలు నానబెట్టండి.
21. బాగా మెత్తబడిన తరువాత సిరప్ నుండి ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లబరచండి.
22. షుగర్ సిరప్ అంతా ఆవిరి అయిన తర్వాత, బాదుషా రెడీ అయినట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ 5 of 5 – 101 Users]
Badusha Recipe | How To Make Balushahi | Balushahi Recipe | Homemade Badusha Recipe
Badusha is a traditional Indian sweet that is prepared during festivals and other celebrations. The North Indian variation to this sweet is called balushahi. Badusha is a simple sweet recipe to prepare at home and is similar to fried donuts. Here is an elaborate video recipe on how to make badusha. Also, read and follow the step-by-step procedure having images.
- Gwinnett Food Inspections: Kups, Won Won, Burger 21, More
- Statistical summary of Tests in 2005
- MLB Power Ranking: Look for a Dodgers vs Yankees (Despite SP Injuries) World Series
- Celebrity birthdays for the week of March 8-14
- 2018 MaxPreps national high school underclass softball All-Americans
- ACC women's basketball championship history
- Buy Low Alert: Semyon Varlamov is Projected to Be the #4 Goalie the Rest of the Season...Behind Thatcher Demko and Ahead of Ben Bishop
- Andrei Vasilevskiy is Projected to Be the #1 Goalie the Rest of the Season...Ahead of Ben Bishop
- Sergei Bobrovsky is Projected to Be the #9 Goalie the Rest of the Season...Behind Pekka Rinne and Ahead of Petr Mrazek
- Buy Low Alert: Thatcher Demko is Projected to Be the #1 Goalie the Rest of the Season...Ahead of Jordan Binnington
బాదుషా రెసిపీ: ఇంట్లోనే బాదుషా తయారుచేసుకునే విధానం! have 260 words, post on telugu.boldsky.com at January 12, 2018. This is cached page on Health Breaking News. If you want remove this page, please contact us.